Sunday 4 March 2012




          శ్రీ కళ్యాణ సీతారామ కామేశ్వరీ ఆలయం లింగాపురం గ్రామం సంతకవిటి మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ లో గలదు. ఈ  గ్రామం రాజాం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరం లో గలదు .ఈ గ్రామం  రాజాం నుండి శ్రీకాకుళం వెల్లు రోడ్డులో  రెండవ మైలు బస్  స్టేజి వద్ద దిగి వి,ఆర్. అగ్రహారం  మీదుగా రావలయును .
        ఈ ఆలయము  2000 సంవత్సరం లో శ్రీ అయ్యగారి  నారాయణ రావు   లేటు అయ్యగారి అప్పారావు  (మాజీ పెంట గ్రామ కరణం ) గారి కుమారునిచే నిర్మంపబడినిది .
        ఈదేవాలయం లో శ్రీ సీతారామచంద్ర స్వామి ముఖ్య దేవునిగా శ్రీ గోపాలక్రిష్న , శ్రీ వినాయకస్వామి మరియు అయ్యగారివారి కులదేవత అయిన  శ్రీ
కామేశ్వరీఅమ్మవారు   కొలువుదీరి యున్నారు           ఆలయ అభివ్రుద్ధి  కొరకు ఎవరైనా దాతలు విరాళములు ఇవ్వదలుచుకొంటే ఈ ఫోన్ నెంబరుని  సంప్రదించవలసిందిగా కోరడమైనది  9490596537
      ____అయ్యగారి రామక్రిష్న ,టీచర్ లింగాపురం గ్రామం  నాగులవలస ( పోస్ట్ )
రాజాం __532127 శ్రీకాకులం జిల్లా 

 

Friday 2 March 2012

మహాశివరాత్రి

SAHASRALINGARCHANA



LINGARCHANA
   మహాశిరాత్రి
మహాశివరాత్రి  తేది 20-02-2012పర్వదినం నాడు దేవాలయం లో జరిగిన వివిధ కార్యక్రమాల చిత్రమాలిక 

Add caption

DEVOTEES PRAY SIVA




   మహాశిరాత్రి
మహాశివరాత్రి  తేది 20-02-2012పర్వదినం నాడు దేవాలయం లో జరిగిన వివిధ కార్యక్రమాల 

చిత్రమాలిక