Tuesday 8 January 2013

తెలుపు చిత్రములు .@@




తేదీ 08-01-2013 నాటికి ఆలయ  నిర్మాన పరిస్తితి తెలుపు చిత్రములు .

Thursday 11 October 2012

తేదీ 11-10-2012 నాటికి ఆలయం నిర్మాణం స్లాబు

మండపానికి స్లాబు తేదీ 16-10-21012 న వేయడమైనది.
స్లాబు కి సంబంధించిన చిత్రములు

దాతలకి విజ్ఞప్తి
ఆలయ నిర్మాణం ధనం లేక ఆగిపోయినది.దయగలదాతలు ఆలయనిర్మాణమునకు
ధనసహాయము చెయ్యవలసిందిగా కోరుచున్నాము.
దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9490596537 






 తేదీ 11-10-2012 నాటికి ఆలయం నిర్మాణం స్లాబు లెవెల్ కు వచ్చినది. ఆలయం నిర్మాణం తెలుపు చిత్రములు ఇక్కడ పొందు పరచడమైనది.







Sunday 9 September 2012

ఆలయం నిర్మానానికి ఆర్ధిక సహాయము

అయ్యగారి రామక్రిష్న
ఆలయం నిర్మానానికి ఎవరైనా దాతలు ఆర్ధిక సహాయము చెయ్యవలసిందిగా కోరడమైనది.ఆర్ధిక సహాయము చెయ్యవలసినవారు చిరునామావారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము
అయ్యగారి రామక్రిష్న ;టీచర్ 
లింగాపురం గ్రామం నాగులవలస పోస్ట్
రాజాం 532127 శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్

ఫోన్ 9490596537 
                                అయ్యగారి రామక్రిష్న
 ఈక్రింది చిరునామావారిని కూడా సంప్రదించవచ్చును.
 1)భమిడి పాటి కేదారేశ్వర  శర్మ ( పెద్దబుజ్జి )
లింగాపురం గ్రామం  నాగులవలస పోస్ట్  
రాజం -532127
2)వేమూరి సతీష్ శర్మ ( సతీష్ స్వామీజీ )
విశాఖపట్టనం
3)అయ్యగారి శ్రీనివాసరావు , లింగాపురం గ్రామం
ఫోన్  9652820282   


భమిడి పాటి కేదారేశ్వర  శర్మ
 అయ్యగారి శ్రీనివాసరావు , 





( సతీష్ స్వామీజీ )


మాయాదేవి 
         తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు

మాయాదేవి 



                                తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు


                                  తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు

Friday 18 May 2012

నూతన ఆలయ నిర్మాన ప్రగతి చూపు ఫోటోలు










                 శ్రీకళ్యాణసీతారామస్వామివారి ఆలయం వాస్తు బాగాలేదని ఆలయం మొత్తం పడగొట్టి
కొత్తది నిర్మించుటకు పూనికొని నిర్మించు చున్నారు. పని ప్రారంభమై నిర్మాణం పునాదులు పూర్తి అయినవి .ఆలయనిర్మానానికి సంభందించి చిత్రములు క్రింద పొందుపరచడమైనది .

మధ్యలో కామేశ్వరీ అమ్మవారు అమ్మవారికి కుడి వైపు శ్రీరామ చంద్రస్వామివారు   
ఎడమవైపున శ్రీక్రిష్న స్వామివారు ని పెట్టుటకు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని గేటుకి కుడి
వైపు వేరేగా గుడి నిర్మించుటకు ప్లాన్ చేసి నిర్మించు చున్నారు .