SRI KALYANASEETHARAMA KAMESWARI ALAYAM
Tuesday, 8 January 2013
Saturday, 22 December 2012
Thursday, 11 October 2012
తేదీ 11-10-2012 నాటికి ఆలయం నిర్మాణం స్లాబు
మండపానికి స్లాబు తేదీ 16-10-21012 న వేయడమైనది. స్లాబు కి సంబంధించిన చిత్రములు |
దాతలకి విజ్ఞప్తి ఆలయ నిర్మాణం ధనం లేక ఆగిపోయినది.దయగలదాతలు ఆలయనిర్మాణమునకు ధనసహాయము చెయ్యవలసిందిగా కోరుచున్నాము. దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9490596537 |


Sunday, 9 September 2012
ఆలయం నిర్మానానికి ఆర్ధిక సహాయము
అయ్యగారి రామక్రిష్న |
అయ్యగారి రామక్రిష్న ;టీచర్
లింగాపురం గ్రామం నాగులవలస పోస్ట్
రాజాం 532127 శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9490596537
![]() |
అయ్యగారి రామక్రిష్న |
ఈక్రింది చిరునామావారిని కూడా సంప్రదించవచ్చును.
1)భమిడి పాటి కేదారేశ్వర శర్మ ( పెద్దబుజ్జి )
లింగాపురం గ్రామం నాగులవలస పోస్ట్
రాజం -532127
2)వేమూరి సతీష్ శర్మ ( సతీష్ స్వామీజీ )
విశాఖపట్టనం
3)అయ్యగారి శ్రీనివాసరావు , లింగాపురం గ్రామం
ఫోన్ 9652820282 1)భమిడి పాటి కేదారేశ్వర శర్మ ( పెద్దబుజ్జి )
లింగాపురం గ్రామం నాగులవలస పోస్ట్
రాజం -532127
2)వేమూరి సతీష్ శర్మ ( సతీష్ స్వామీజీ )
విశాఖపట్టనం
3)అయ్యగారి శ్రీనివాసరావు , లింగాపురం గ్రామం
![]() | |||||
భమిడి పాటి కేదారేశ్వర శర్మ | అయ్యగారి శ్రీనివాసరావు , |
( సతీష్ స్వామీజీ ) |
మాయాదేవి |
తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు |
మాయాదేవి |
తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు
తేదీ.10-09.2102 నాటికి ఆలయనిర్మాణ పరిస్తితి తెలిపే ఫోటోలు
Friday, 18 May 2012
నూతన ఆలయ నిర్మాన ప్రగతి చూపు ఫోటోలు
శ్రీకళ్యాణసీతారామస్వామివారి ఆలయం వాస్తు బాగాలేదని ఆలయం మొత్తం పడగొట్టి
కొత్తది నిర్మించుటకు పూనికొని నిర్మించు చున్నారు. పని ప్రారంభమై నిర్మాణం పునాదులు పూర్తి అయినవి .ఆలయనిర్మానానికి సంభందించి చిత్రములు క్రింద పొందుపరచడమైనది .
మధ్యలో కామేశ్వరీ అమ్మవారు అమ్మవారికి కుడి వైపు శ్రీరామ చంద్రస్వామివారు
ఎడమవైపున శ్రీక్రిష్న స్వామివారు ని పెట్టుటకు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని గేటుకి కుడి
వైపు వేరేగా గుడి నిర్మించుటకు ప్లాన్ చేసి నిర్మించు చున్నారు .
Subscribe to:
Posts (Atom)